రాజకీయ ప్రవేశంపై లోకేష్ దే నిర్ణయం: చంద్రబాబు నాయుడు

తమ పార్టీ రాజకీయ వారసుడిని ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా, రావా అనే విషయంపై తాను దృష్టి కేంద్రీకరించడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారం మీదనే తన దృష్టి ఉందని ఆయన చెప్పారు. కాగా, తెలుగుదేశం మహానాడు రేపు హైదరాబాదులో ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications