అన్యాయం జరిగింది శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఇంజినీర్ల మొర

నియామకాలు, పదోన్నతుల విషయంలో తమకు రక్షణ కల్పిస్తే సరిపోతుందని వారు శ్రీకృష్ణ కమిటీకి చెప్పారు. రెండు రోజులుగా శ్రీకృష్ణ కమిటీ హైదరాబాదులో వివిధ సంఘాల వాదనలు వింటోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బుధవారం శ్రీకృష్ణ కమిటీకి తమ వాదనలు వినిపించారు.












Click it and Unblock the Notifications