వైయస్ జగన్ జాగ్రత్తగా ఉండాల్సింది: చిరంజీవి

రాజ్యసభ ఎన్నికల గురించి సోనియాతో మాట్లాడుతానని ఆయన అన్నారు. భావసారూప్య పార్టీలతో పొత్తులకు సిద్ధమని తాము చెప్పామని, అందుకు అనుగుణంగా కాంగ్రెసుతో పొత్తులకు సిద్ధపడుతున్నామని ఆయన చెప్పారు. పొత్తుల విషయంలో పరస్పర ప్రయోజనాలు చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తమకు ఏం ఆఫర్ చేస్తుందో చూసిన తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు. చిరంజీవితో పాటు సోనియా కోసం ప్రజారాజ్యం పార్టీ నాయకులు కోటగిరి విద్యాధర రావు, సి. రామచంద్రయ్య, వేదవ్యాస్ వచ్చారు.












Click it and Unblock the Notifications