ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేయం: చిరంజీవి

జగన్ తమను ధిక్కరించి ఓదార్పు యాత్రకు దిగిన నేపథ్యంలో చర్చల కోసం సోనియా గాంధీ చర్చల కోసం చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించారు. ప్రజారాజ్యం పార్టీకి ఒక రాజ్యసభ సీటును కాంగ్రెసు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై సోనియాతో చిరంజీవి చర్చలు జరుపుతారు. దానికితోడు, కాంగ్రెసుతో మిత్రపక్షంగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని వేళలా మిత్రపక్షంగా ఉండేందుకు చిరంజీవి సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications