దిగొచ్చిన హైకమాండ్: వైయస్ జగన్ ఓదార్పుకు గ్రీన్ సిగ్నల్

మహబూబాబాద్ ఘటనపై జగన్ మొయిలీకి వివరణ ఇచ్చారు. ఓదార్పు యాత్రపై హైకమాండ్ కన్నెర్ర చేస్తుందనే ఊహాగానాలకు ఇంతటితో తెర పడింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వంపై ఆయన మొయిలీ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన ఓదార్పు యాత్ర రాజకీయమైంది కాదని, ఒక తండ్రి కోసం ఒక కుమారుడు చేసే పని అని జగన్ మొయిలీతో చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications