శ్రీకాకుళంలో జగన్ ఓదార్పు యాత్ర ఖాయం

అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఇంట్లో అల్పాహారవిందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓదార్పు యాత్ర ఆగిందని మీడియాలో వచ్చిన కథనాలపై జగన్ స్పందించారు. యాత్ర ఆగిందని కొనసాగదని ఎవరు చెప్పారని ఆయన మీడియాను ప్రశ్నించారు. యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications