స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు: చిరంజీవి

పెట్రో ధరల పెంపుపై పునరాలోచన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెట్రో ధరలు పెంచితే ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను ఈ నెల 9వ తేదీన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు విన్నవిస్తానని ఆయన చెప్పారు. పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications