కాంగ్రెసు చిరు పార్టీ విలీనమవుతుంది: చంద్రబాబు నాయుడు

రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం షాపుల వేలం ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన తప్ప రైతు సమస్యలు పట్టడం లేదని ఆయన విమర్శించారు. డబ్బుకు బానిసగా మారి మద్యం ధరల నిర్ణయాధికారాన్ని వ్యాపారులకు అప్పగించిందని ఆయన అన్నారు. చేత గాని అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications