వైయస్ జగన్ ఓదార్పును ఆపాలని కెవిపికి అధిష్టానం ఆదేశం

కెవిపి రామచందర్ రావు మాత్రం అధిష్టానం మాట ప్రకారం వెళ్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ముందుకు పోవడం వల్ల నష్టం జరుగుతుందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అదే విషయాన్ని కెవిపి జగన్ తో చెప్పినట్లు సమాచారం. జగన్ మాత్రం కెవిపి మాటలను పూర్తిగా వినడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications