ఓదార్పు యాత్రపై నేడో రేపో వైయస్ జగన్ బహిరంగ లేఖ

పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించాలనే ఉద్దేశంతోనే తాను ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ఆ లేఖలో ప్రజలకు తెలియజేస్తారని సమాచారం. అయితే, బాధితులను పరామర్శించకుండా తనను ఎవరూ ఆపలేరని, వారిని పరామర్సించడం తన బాధ్యత అని చెప్పే అవకాశాలున్నాయి. ఓదార్పు యాత్ర చేపట్టకుండా అడ్డుపడుతున్న శక్తుల గురించి కూడా ఆయన చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications