భార్యను సజీవ దహనం చేసిన సిఆర్పిఎఫ్ జవాను

చినరాముడు 20 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అతనికి గ్రామంలో ఓ అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. దాన్ని అతను కొనసాగిస్తూ వస్తున్నాడు. భార్యకు కూడా అటువంటి వైవాహికేతర సంబంధం ఉందనే అనుమానం అతన్ని వేధించడం మొదలు పెట్టింది. దీనిపై భార్యాభర్తలకు గొడవ జరిగింది. అంతే, అతను భార్యను సజీవంగా దహనం చేశాడు.












Click it and Unblock the Notifications