అమెరికాలో ఆంధ్ర విద్యార్థి శశిశేఖర్ మృతి

శశిశేఖర్ మృతదేహాన్ని ఈనెల 12న బాపట్లకు పంపేలా తానా, భారత ఎన్ ఆర్ ఐ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. శశిశేఖర్ బిట్స్పిలానీలో ఎంటెక్ చదివాడు. మూడేళ్ల పీహెచ్డీ కోర్సు పూర్తిచేసేందుకు 2008లో అమెరికా వెళ్లాడు. శశిశేఖర్ తండ్రి రవీంద్రనాథ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. శశిశేఖర్ మృతితో ఆ కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications