చంద్రబాబు, డిఎస్ మమ్మల్ని కలుస్తారని భావిస్తున్నాం: దుగ్గల్

వచ్చే నెలలో క్షేత్ర స్థాయి పర్యటనలుంటాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్షేత్ర పర్యటనలుండవని, ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తాము పర్యటించబోమని ఆయన చెప్పారు. తిరిగి ఈ నెల 16,17 తేదీల్లో రాష్ట్రానికి వస్తామని ఆయన చెప్పారు. ఎన్నారైలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications