బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బెదిరింపు లేఖ

కిషన్ రెడ్డి భారత్ విడిచి వెళ్లాలని, హిందువులు హైదరాబాదు వదలి వెళ్లాలని ఆ లేఖలో బెదిరించారు. భారత్ వదిలి వెళ్లకపోతే చంపేస్తామని దుండగులు హెచ్చరించారు. హైదరాబాదులోని బేగంపేటలో గల ఆర్ ఎస్ ఎస్ కార్యాలయాన్ని పేల్చేస్తామని కూడా వారు హెచ్చరించారు. గోశాలను తాము చెప్పిన వ్యక్తికి విక్రయించాలని కూడా వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications