తెలంగాణలో నాపై అభిమానం చెక్కు చెదరలేదు: చిరంజీవి

యుపిఎకు తాను దగ్గరవుతున్నానని అనుకుంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. దగ్గర కావడమనేది కాకుండా ప్రజా సమస్యల దృష్ట్యా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకరిపై వేలెత్తి చూపే ముందు తన గురించి కూడా ఆలోచించాలని ఆయన అన్నారు. తనపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక పోయామని ఆయన అన్నారు. తన అంతిమ లక్ష్యం అధికారంకాదని, ప్రజా సమస్యల పరిష్కారమే తన అంతి లక్ష్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications