బిడ్డతో కలిసి మహిళ రైలు కింద పడి ఆత్మహత్య

Kadapa
కడప: తనన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన కడప జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. రాజేశ్వరి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రాజేశ్వరితో పాటు పెద్ద కూతురు మరణించగా, చిన్న కూతురు ప్రాణాలతో బయటపడింది.

రైలు కింద పడుతున్న సమయంలో ఓ వ్యక్తి వారిని రక్షించడానికి ప్రయత్నించాడు. అతను రాజేశ్వరి చిన్న కూతురును మాత్రం రక్షించగలిగాడు. ఈ ఘటనలో గాయపడిన రాజేశ్వరి చిన్న కూతురును, ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. కుటుంబ కలహాల కారణంగానే రాజేశ్వరి పిల్లలతో కలిసి ఆత్యహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+