బీహార్ లో ఎస్బీఐని లూటీ చేసి, పేల్చేసిన మావోలు

Maoists
పాట్నా: బీహార్ లో మావోయిస్టులు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా శాఖను లూటీ చేసి, భవనాన్ని పేల్చేశారు. బీహార్ లోని జముయి జిల్లాలో సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది. మావోయిస్టులు ఆరు రాష్ట్రాల్లో 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారు ఈ ఘటనకు పాల్పడ్డారు.

కాగా, బీహార్ లోనే మావోయిస్టులు రైల్వే స్టేషన్ పై దాడి చేసి ముగ్గురు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. వీరిలో స్టేషన్ మాస్టర్, ఇద్దరు ఉద్యోగులున్నారు. దాదాపు రెండు వందల మంది మావోయిస్టులు గయా సమీపంలోని ఓ రైల్వే స్టేషనుపై సోమవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత దాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+