వర్షాలతో ముంబై అతలాకుతలం: 8 మంది మృతి

కాగా, థానేలో గోడ కూలి ఎనమండుగురు మరణించారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది. నిద్రలో ఉండగా గోడ కూలింది. దాంతో వారు శిథిలాల కింద నిద్రలోని మృత్యుముఖంలోకి జారుకున్నారు. సహాయక చర్యలు సాగుతున్నాయి. మహారాష్ట్రలో గత వారం రోజులుగా వర్షాలకు సంబంధించిన మరణాలు 40 సంభవించాయి.












Click it and Unblock the Notifications