జలయజ్ఞంలో అవినీతిలో కెవిపి తొలి ముద్దాయి: టిడిపి

పొన్నాల అవినీతి చిట్టాను గవర్నర్ ముందు ఉంచుతానన్న పాల్వాయి అధిష్ఠానం ఫోన్‌కాల్‌తో అవన్నీ ఇంట్లో పెట్టి గవర్నర్ వద్దకు వెళ్లారా అని ఎద్దేవా చేశారు. పొన్నాల రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సీనియర్లంతా ఇప్పుడు గవర్నర్‌ను కలసి కేవలం పోలవరం డిజైన్ గురించి మాత్రమే మాట్లాడామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తిరగబడే లోపల ముఖ్యమంత్రి రోశయ్య కెవిపి, పొన్నాలలపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవినీతిని ముఖ్యమంత్రి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని వారు ప్రశ్నించారు. పొన్నాల అవినీతిని ముఖ్యమంత్రి ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి పొన్నాల బర్తరఫ్ కు సిద్ధపడాలని వారన్నారు.












Click it and Unblock the Notifications