సమస్యలు ఏవైనా ఉంటే హైకమాండ్ కు చెప్పుకోండి: విహెచ్

కాగా, పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు, సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్ ను కోరినట్లు పాల్పాయి గోవర్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోలవరంపై ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేఖ రాస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications