తమిళనాడులో పెళ్లి వ్యాన్ కు ప్రమాదం: 16 మంది మృతి

వ్యాన్ లో పెళ్లి కుమారుడితో పాటు 27 మంది ప్రయాణిస్తున్నారు. పెళ్లి కుమారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. అతని తల్లిదండ్రులు సురక్షితంగా బయటపడ్డారు. హైవే గస్తీ పోలీసులు, సర్వీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ పి. అముధ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ధర్మపురి వైద్య కశాశాల ఆసుపత్రికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications