కదిరి ఏడు కోట్లు చంద్రబాబువే: ఆనం రామనారాయణ రెడ్డి

పోలవరం, జలయజ్ఞంపై తమ పార్టీ సీనియర్ నేతల వ్యాఖ్యలు సరి కావని ఆయన అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై బురద చల్లే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన సూచించారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని అగౌరవరపరచడం సరి కాదని ఆయన అన్నారు. డిఎస్ నేతృత్వంలోనే శ్రీకృష్ణ కమిటీకి తమ వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications