కాంగ్రెసు పాపాలు పెరుగుతున్నాయి: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు కోత పెడుతోందని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను 13 సార్లు పెంచిందని ఆయన అన్నారు. రైతులు పంటలు పండించుకోలేని స్థితిలో పడ్డారని ఆయన అన్నారు. వారెన్ అండర్సన్ వ్యవహారంలో కాంగ్రెసు పార్టీ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications