ఆ రెండు స్థానాల ఎన్నికలపై హైకోర్టులో తెరాస పిటిషన్

తెలంగాణలో 12 శాసనసభా స్థానాలు ఖాళీగా కాగా, పది స్థానాలకు మాత్రమే ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. సిరిసిల్ల, వేములవాడ స్థానాలకు సంబంధించి కోర్టులో కేసులో పెండింగులో ఉన్నాయనే కారణంతో షెడ్యూల్ ను ప్రకటించలేదు. దీనిపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ కుట్ర కారణంగానే ఆ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications