'దమ్ముంటే బాబు, జగన్, రోశయ్య పోటీ చేయాలి'

ముఖ్యమంత్రి రోశయ్య వెనక ఇంకా ఎంత కాలం నడుస్తారని వారు కాంగ్రెసు తెలంగాణ నాయకులను ప్రశ్నించారు. పోటీ చేయడానికి తమకు టికెట్లు ఇవ్వడం కాదని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే అమర వీరులకు నిజమైన నివాళి అని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ ప్రకటిస్తే కాంగ్రెసు అభ్యర్థులను గెలిపిస్తామని వారు చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి తాము యాత్ర చేపట్టనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ కోసం రాజీనామా చేసినవారిని ఉప ఎన్నికల్లో గెలిపించడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు వారు చెప్పారు.












Click it and Unblock the Notifications