నాగ వైష్ణవి హత్యలో ఎమ్మెల్యే జోగి హస్తం: మోర్ల శ్రీనివాస్

విచారణలో భాగంగా నిందితులు మోర్ల శ్రీనివాస్, జగదీష్, వెంకట్రావులను పోలీసులు సోమవారం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టుకు హాజరుపరిచారు. వెంకట్రావు గౌడ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ వచ్చేనెల 21కి వాయిదా పడింది. తాను ఆరోపణలు చేస్తూ ఓ లేఖను మోర్ల శ్రీనివాస్ న్యాయమూర్తికి అందజేశాడు. నాగవైష్ణవి హత్యలో తనను పావుగా వాడుకున్నారని, తనకు హత్యతో సంబంధం లేదని అతను అన్నాడు.












Click it and Unblock the Notifications