పాక్ లోని గిరిజన ఏరియాలోనే లాడెన్ దాక్కున్నాడు: సిఐఎ

లాడెన్ పాకిస్తాన్ లోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నాడని చెప్పిన పెనెట్టా వివరాలు అందించలేదు. అది ప్రపంచంలోనే అతి కష్టమైన ప్రాంతమని పెనెట్టా అన్నారు. లాడెన్ చుట్టూ భద్రత కూడా ఉండి ఉంటుందని అన్నారు. తాము ఆల్ ఖైదా నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడంలో మునిగిపోయామని అన్నారు. సగం ఆల్ ఖైదా నాయకుల పని పట్టగలిగామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications