గుడిలో రాజకీయాలు మాట్లాడను: గవర్నర్ నరసింహన్

రాష్ట్రమనే పెద్ద కుటుంబాన్ని సుఖసంతోషాలతో ఉంచాలని తాను భగవంతుడ్ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అందరూ కలిసి మెలిసి సౌఖ్యంగా ఉండాలని ఆయన ఆశించారు. నేవల్ డాక్ యార్డులో ఐఎన్‌ఎస్ కొండూల్, ఐఎన్ ఎస్ కంకారియో యుద్ధ నౌకలను గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకలు గోవా కేంద్రంగా పశ్చిమ తీరంలో సేవలను అందించనున్నాయి.












Click it and Unblock the Notifications