సీనియర్ల ఆశలపై నీళ్లు: పోలవరం డిజైన్ మారదన్న బన్సాల్

బాబ్లీ సమస్య పరిష్కారం కోసం త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి చర్చలకు ఆహ్వానిస్తామని ఆయన తెలుగుదేశం నాయకులకు హామీ ఇచ్చారు. అదనపు జలాల వినియోగం, అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారం విషయాల్లో తమ పాత్ర పరిమితమని, ఏ రాష్ట్రానికి కూడా కేంద్రం మద్దతివ్వలేదని ఆయన అన్నారు. ఇలాంటి సమస్యలపై ట్రిబ్యునల్ కు వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications