లాహోర్ సూఫీ మసీదులో పేలుళ్లు: 41 మంది మృతి

ప్రార్థనా మందిరంలోని పార్కింగ్ ప్రాంతంలో, సూఫీ మందిరం బేస్‌మెంట్ వద్ద పేలుళ్లు జరిగాయి. ప్రార్థనల కోసం స్థానికులు మందిరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో పేలుళ్లు జరగడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది ఆత్మాహుతి బాంబర్ల పనేనని అధికారులను ఉటంకిస్తూ జియో న్యూస్ చానల్ పేర్కొంది. మృతదేహాలు మసీదు ఆవరణలో చెల్లాచెదురుగా పడ్డాయి.












Click it and Unblock the Notifications