వైయస్ జగన్ కోసం ప్రాణాలైనా ఇస్తాం: ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు ఈ నెల 8వ తేదీన శాసనసభా సమావేశాలు జరుగుతున్నాయని తాము బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని ఆయన అన్నారు. శాసనసభా సమావేశాల కన్నా తమకు వైయస్ జయంతి ముఖ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications