గృహ నిర్బంధంలో బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ప్రతిపక్షాల నాయకులు రాష్ట్రంలోని బస్ డిపోల వద్ద ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాదులో బంద్ పాక్షికంగా జురుగుతోంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల రైళ్లను ఆపడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. గుంటూరులో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. మెదక్ జిల్లాలో పలు బస్సుల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications