యుపిఎ ప్రజలపై యుద్ధం ప్రకటించింది: వెంకయ్యనాయుడు

కాంగ్రెసు ప్రభుత్వానికి పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పెంచిందని ఆయన దయ్యబట్టారు. ఆందోళన చేస్తున్న బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు.












Click it and Unblock the Notifications