వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు సీనియర్లంతా వ్యతిరేకమే

వచ్చే 24 గంటల్లో ఏమైనా జరగవచ్చునని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి వస్తుందని అనుకుంటున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర మంచిదేనని, అయితే అధిష్టానం అనుమతితోనే జగన్ యాత్ర చేపట్టాలని ఆయన అన్నారు. జగన్ కు భవిష్యత్తు ఉందని, అధిష్టానాన్ని ధిక్కరించడం సరి కాదని ఆయన అన్నారు. అధిష్టానానికి మీ అభిప్రాయం చెప్తారా అని అడిగితే వాళ్లు అడిగితే చెప్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications