జగన్ ఓదార్పు యాత్ర అధిష్టానంపై ధిక్కారం కాదు: కొండా సురేఖ

konda Surekha
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు చేయడం పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం కాదని కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన నష్టం జరగదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓదార్పు యాత్ర హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించాల్సింది శాసనసభలో కాదని, ప్రజల మధ్యలో నివాళులు అర్పించాలని ఆమె అన్నారు. వైయస్ మరణించినప్పుడు సంతాపం కూడా ప్రకటించనివారు ఆయన జయంతి రోజు శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+