వైయస్ జగన్ పై వీరప్ప మొయిలీ స్పందిస్తారు: మనీష్ తివారీ

ఎవరైనా పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ వ్యవహారంపై ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications