పోలీసు స్టేషన్ పై వందమంది మావోయిస్టుల కాల్పులు

orissa map
చర్ల: ఖమ్మం జిల్లా చర్ల సరిహద్దులోని చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో పామెడ పోలీస్‌స్టేషన్‌పై శనివారం రాత్రి మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటల నుంచి సుమారు 100 మంది మావోయిస్టులు పోలీసుస్టేషన్‌పై కాల్పులు జరుపుతుండగా...ప్రతిగా పోలీసులు సైతం మావోలపై కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం.

సంఘటన సమయంలో సుమారు 70 మంది పోలీసులు స్టేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో ఎంత మంది మరణించారో కచ్చితమైన సమచారం లేదు. కాల్పులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+