క్రమబద్దీకరణపై అసెంబ్లీ నుంచి బిజెపి, వామపక్షాలు వాకౌట్

క్రమబద్దీకరించాల్సిన పేదల భూములను వైయస్ కుటుంబ సభ్యులకు, సంపన్నులకు కట్టబెట్టారని ప్రతిపక్షాల సభ్యులు ఆరోపించారు. వైయస్ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశాయి. వారి పేర్లను ప్రస్తావిస్తూ బిజెపి, సిపిఐ, సిపిఎం సభ్యులతో పాటు ఇతర పార్టీల సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను, వైయస్ కుటుంబ సభ్యుల పేర్లను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.












Click it and Unblock the Notifications