డిఎస్ ఇంటి ముందు అమర వీరుల కుటుంబాల ధర్నా

డిఎస్ ఇంటి ముందు ధర్నాకు దిగిన అమర వీరుల కుటుంబాల సభ్యులను, తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో డిఎస్ ఇంటి ముందు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించేందుకు డిఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హామీల మీద హామీలు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications