ఉప ఎన్నికల్లో గెలిపించండి: తెలంగాణ నేతలకు మొయిలీ లేఖ

సిర్పూరు - కోమటిరెడ్డి వెంకటరెడ్డి; చెన్నూరు - వివేక్, ముఖేష్‌గౌడ్; మంచిర్యాల - దానం నాగేందర్; ఎల్లారెడ్డి - పి.సుదర్శన్‌రెడ్డి; నిజామాబాద్ అర్బన్ - మధుయాష్కీ; కోరుట్ల - రామిరెడ్డి, వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి; ధర్మపురి - జూపల్లి కృష్ణారావు; వేములవాడ - డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి; సిరిసిల్ల - శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, సబిత ఇంద్రారెడ్డి, రవీందర్ రావు; హుజూరాబాద్ - పొన్నంప్రభాకర్, మల్లు భట్టివిక్రమార్క; సిద్ధిపేట - గీతారెడ్డి, సర్వే సత్యనారాయణ, జగ్గారెడ్డి; వరంగల్ పశ్చిమ- పొన్నాల లక్ష్మయ్య, ఎస్. రాజయ్య, బస్వరాజు సారయ్యను ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించనున్నారు.












Click it and Unblock the Notifications