అసెంబ్లీలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రోశయ్య

నేను రాజీనామా చేయాలా అంటూ ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్టాన్ని చంద్రబాబే భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో మాట్లాడుతానని, అఖిల పక్షంగా వెళ్లి బాబ్లీ, ఆల్మట్టిపై ప్రధానికి వినిపిద్దామని ఆయన చెప్పారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications