వైయస్ జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతు

ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ సమావేశాల అనంతరం జగన్ యాత్రలో పాల్గొంటారన్నారు. రోశయ్య-జగన్ ల మధ్య దూరం పెంచేందుకు పత్రికలే దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. సోమవారం రాత్రి ఉండవల్లి ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ, తునిలో జగన్‌ను తోటి ఎంపీగా మర్యాద పూర్వకంగా కలిశానని తెలిపారు. ఆయన్ను కలవకూడదని ఎవరూ చెప్పలేదన్నారు.












Click it and Unblock the Notifications