పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి: మహిళ మృతి

గాయపడినవారి పరిస్థితి నిలకడగా ఉంది. జగన్నాథాలయానికి కిలోమీటరు దూరంలో గజపతి రాజు ప్యాలెస్ వద్ద ఈ సంఘటన జరిగింది. పూరీ రథయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో పూరీ భక్తులతో నిండిపోయింది. భక్త జనసందోహంతో హోరెత్తుతోంది.












Click it and Unblock the Notifications