రోశయ్య ప్రభుత్వంపై జగన్ వర్గం ఎమ్మెల్యేల డైరెక్ట్ ఫైట్

జగన్ వర్గానికి చెందినవాళ్లం కాబట్టే తమను కమిటీల్లో వేయడం లేదని వారు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కమిటీల్లో వేశామని, ఆ విషయాన్ని సోమవారం బులిటెన్ లో ప్రకటిస్తానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వారికి చెప్పారు. మొత్తం మీద, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు నేరుగా ధిక్కారానికి పాల్పడేందుకు సిద్ధపడుతున్నట్లు ఈ సంఘటన తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications