మేమైనా ఉగ్రవాదులమా, ఎందుకు చూడనీయడం లేదు?: చంద్రబాబు నాయుడు

బాబ్లీ వద్ద యుద్ధవాతావరణం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని, వాటిని చూడడానికి తాము వచ్చామని ఆయన చెప్పారు. న్యాయం కోసం తాము వచ్చామని ఆయన చెప్పారు. కాంగ్రెసుది చేతగానితనమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications