సోనియా గాంధీకి బీహార్ కోర్టు సమన్లు జారీ

తన వాదనను వినిపించడానికి సోనియా గాంధీ స్వయంగా గానీ, తన న్యాయవాది ద్వారా గానీ హాజరు కావచ్చునని న్యాయమూర్తి చెప్పారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణకు కోర్టు విడిగా సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీని దుర్గామాతగా చిత్రీకరించిన పోస్టర్ ను మురాదాబాద్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టారు.












Click it and Unblock the Notifications