జైలుకు వెళ్లేందుకు చంద్రబాబు, టిడిపి నేతలు సిద్ధం

కాగా, ఐటిఐ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాబ్లీ బచావో సంఘర్షణ సమితి కార్యకర్తలు ఐటిఐ వద్ద ప్రదర్శనకు దిగారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ తో సమావేశానంతరం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. కాగా, తమ పార్టీ లోకసభ సభ్యుల అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మైసురారెడ్డి లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. శానససభ్యుల అరెస్టుపై హైదరాబాదులో తెలుగుదేశం నాయకులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications