తెలుగుదేశం బాబ్లీ పోరుకు కోదండరామ్ మద్దతు

ప్రభుత్వం బాబ్లీపై అనుసరించిన విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ఈనెల 23న ప్రధాని వద్దకు వెళ్లేముందు అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్నారు. ప్రభుత్వానికి పోలవరంపై ఉన్న శ్రద్ధ బాబ్లీపై లేదని విమర్శించారు. పోలవరం విషయంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను హుటాహుటిన పంపే ప్రభుత్వం ఇతర ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications