తిరుమల అక్రమాలు: మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి

టిటిడి అవినీతి పరుల చిట్టా తన వద్ద ఉందని మోహన్ బాబు తాజాగా శనివారం ప్రకటన చేశారు. అవినీతిపరుల చిట్టా విడుదల చేస్తానని ఆయన చెప్పారు. భక్తులకు సౌకర్యాలు అందించడం టిటిడి ముఖ్య కార్యక్రమంగా ఉండాలని ఆయన అన్నారు. టిటిడి అవినీతిపై తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. అయితే, మోహన్ బాబు ప్రకటనపై చిరంజీవి రెచ్చిపోలేదు. టిటిడి అక్రమాలపై పోరాటానికి మోహన్ బాబు సిద్ధపడడం మంచి పరిణామమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications