భూమిని కాపాడుకుంటాం, అవసరమైతే దీక్ష చేస్తాం: మురళీమోహన్

జీవోను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. సినీ ప్రముఖులు, కార్మికుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య మురళీమోహన్ ను చర్చలకు ఆహ్వానించారు. ఆ స్థలంలో భూమి పూజ చేస్తారని తెలియడంతో తెలుగు సినీ పరిశ్రమ అక్కడికి తరలి వచ్చింది. భూమి పూజను అడ్డుకోవడానికి వారు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications